Home
Telangana
South Central Railway Decided To Run 20 More Special Trains In The Name Of Summer Special
మరో 20 ప్రత్యేక రైళ్లు
సమ్మర్ స్పెషల్ పేరిట మరో 20 ప్రత్యేక రైళ్లు నడుపాలని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నిర్ణయించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): సమ్మర్ స్పెషల్ పేరిట మరో 20 ప్రత్యేక రైళ్లు నడుపాలని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు నడువనున్నాయి.
సికింద్రాబాద్-ముజాఫర్పూర్, మహబూబ్‌నగర్-గోరఖ్‌పూర్, బెంగుళూరు- ఖరగ్‌పూర్, భువనేశ్వర్- యలహంకా, హుబ్లీ-గోమతినగర్, జబల్పూర్-కన్యాకుమారి, సూరత్-బరంపూర్ మధ్య సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుస్తాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

