హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా.జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని వారు తెలిపారు.
నల్లగొండ జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో..

వరంగల్ జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
