ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ.. ఐసీఐసీఐతో ఎంవోయూ
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. బుధవారం ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ సౌత్ అండ్ ఈస్ట్ ఆపరేషన్స్ హెడ్ సాకేత్‌కుమార్, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్ సెంటర్ ద్వారా ప్రస్తుతం 2వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. శిక్షణానంతరం ప్లేస్‌మెంట్స్ కల్పిస్తారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డా దాశరథి తిరువెంగళాచారి, ఐసీఐసీఐ సంస్థ ప్రతినిధులు బీకే వెంకటేశ్, ఎస్ గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ICICI
- skill training
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

