శాతవాహన వర్సిటీలో ఆరు కొత్త కోర్సులు
శాతవాహన యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం ఆరు కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో ముచ్చటించిన ఆయన 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త పీజీలో ఆరు కోర్సులు ప్రవేశపెట్టామని వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : శాతవాహన యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం ఆరు కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో ముచ్చటించిన ఆయన 2026-27 విద్యాసంవత్సరంలో కొత్త పీజీలో ఆరు కోర్సులు ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ ఫొరెన్సిక్ సైన్స్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ జర్నలిజం, ఎంబీఏ టూరిజం మేనేజ్మెంట్, ఎంకాం ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోర్సులు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.
ఎంబీఏలో ఐసెట్, మిగతా కోర్సుల్లో సీపీగెట్ ద్వారా సీట్లు భర్తీచేస్తామని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఎంపీఈడీ కోర్సు ప్రవేశపెట్టబోతున్నామని పేర్కొన్నారు. ఖేలో ఇండియా స్కీమ్‌లో భాగంగా రూ. 14 కోట్లకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం వర్సిటీలో ప్రత్యేకంగా హాస్టళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

