టాపర్లు సహా 9 మంది కస్టడీ కోరిన సిట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది.
నాంపల్లి కోర్టులు, మే 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలో ఇద్దరు టాపర్లతో పాటు మరికొందరిని తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది. రెండు, మూడో ర్యాంకులు సాధించిన శాంతి, పురేందర్ నూతన్ రాహుల్కుమార్తో పాటు అట్ల సుచరితారెడ్డిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కృష్ణయ్య కోర్టును కోరారు. రమావత్ దత్తుతో పాటు తర్వాతి నిందితులను కూడా కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. సుచరితారెడ్డి తరఫు న్యాయవాది మాత్రం అభ్యంతరం వ్యక్తంచేశారు. కస్టడీకీ ఇవ్వొద్దని, ఇప్పటీకే విచారణ పూర్తయిందని తెలిపారు. జువెనైల్ కోర్టు మెజిస్ట్రేట్ జీ రాధిక తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. పధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజేశ్వర్‌రెడ్డితో వీరికు న్న లావాదేవీల గురించి సాక్ష్యాధారాలను సేకరిం చేందుకు గడువు అవసరమని పీపీ వివరించారు.మొత్తం తొమ్మిది మందిని కస్టడీకి అప్పగించాలని సిట్ పీపీ కోర్టును కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

