Home
Telangana
Sirisilla Handloom Artist Veldi Hariprasad Has Created Another Marvel On Handloom Cloth
చేనేత వస్త్రంపై జీ20 సభ్యదేశాధి నేతల చిత్రాలు
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫొటోలతోపాటు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న చిత్రాన్ని చేనేత వస్త్రంపై రూపొందించాడు.
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫొటోలతోపాటు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న చిత్రాన్ని చేనేత వస్త్రంపై రూపొందించాడు. ఏడు రోజులు శ్రమించి రెండు మీటర్ల వస్త్రంపై దీనిని తీర్చిదిద్దాడు.
గతంలో జీ-20లోగోతో రూపొందించిన వస్ర్తాన్ని ప్రధాని మోదీకి పంపాడు. అవకాశం కల్పిస్తే ప్రధాని మోదీని స్వయంగా కలిసి ఈసారి తాను రూపొందించిన ఈ వస్ర్తాన్ని అందిస్తానని హరిప్రసాద్ చెప్పాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

