సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత వస్త్రంపై మరో అద్భుతాన్ని సృష్టించాడు. ఢిల్లీ వేదికగా దేశంలో తొలిసారి జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యే ఆయా దేశాల అధ్యక్షుల ఫొటోలతోపాటు ప్రధాని మోదీ అ
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. గతంలో అగ్గిపెట్టె లో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్ వంటి అనేక వినూత్న వస్ర్తాలను రూపొందించాడు.