Home
Telangana
Singireddy Niranjan Reddy Stated That The Brs Played A Significant Role In The Extension Of The Sarfaesi Act Process
‘సర్’ పొడిగింపులో బీఆర్ఎస్ది గణనీయ పాత్ర
సర్ ప్రక్రియ పొడిగింపులో బీఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లితోపాటు పలు గ్రామాల్లో సర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏలకు ఆయన దిశానిర్దే శం చేశారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జూలై 17 (నమస్తే తెలంగాణ) : సర్ ప్రక్రియ పొడిగింపులో బీఆర్ఎస్ పాత్ర గణనీయంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లితోపాటు పలు గ్రామాల్లో సర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏలకు ఆయన దిశానిర్దే శం చేశారు.
బీఎల్వోలతో సమన్వయం చే సుకుంటూ సర్‌లో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన తేజేశ్వర్ ఐఐటీలో 792వ ర్యాంక్ సాధించగా.. శాలువాతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

