హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో బొగ్గు కుంభకోణం.. బొగ్గు చోరీ ఆరోపణలపై సంస్థ యాజమాన్యం స్పందించింది. బొగ్గు చోరీ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నది.
85% బొగ్గును రైల్వే, 15% బొగ్గును రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేస్తుండగా, ఆ వివరాలు ప్రతి దశలో డిజిటల్‌గా నమోదవుతాయని వెల్లడించాయి.