కేంద్ర బడ్జెట్‌పై ఉపాధ్యాయ సంఘాల విస్మయం
కేంద్ర బడ్జెట్‌పై పలు ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తంచేశాయి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాయి. ఈ బడ్జెట్‌తో విద్యారంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్‌పై పలు ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తంచేశాయి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశాయి. ఈ బడ్జెట్‌తో విద్యారంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అభిప్రాయపడ్డారు. విద్యారంగాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని టీపీటీఎఫ్ తెలిపింది.
ప్రజారంజక బడ్జెట్ :మల్క కొమురయ్య
కేంద్ర బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్‌గా ఉందని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలకు మేలు చేసే బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. హైస్పీడ్ రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లను రాష్ర్టానికి మంజూరుచేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ హైవే కారిడార్లలోను తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

