10 నుంచి ఎస్సీ హోదాపై సదస్సులు.. కేవీపీఎస్ సమావేశంలో నేతల వెల్లడి
క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను ఎస్సీ హోదా నుంచి మినహాయించాలని మార్చిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కోట్లాది మంది హకులు, రిజర్వేషన్లను దూరం చేసేలా ఉన్నదని, దాన్ని పున:సమీక్షించాలని 10 నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు అవాజ్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు అబ్బాస్, సైలాబ్బాబు వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను ఎస్సీ హోదా నుంచి మినహాయించాలని మార్చిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కోట్లాది మంది హకులు, రిజర్వేషన్లను దూరం చేసేలా ఉన్నదని, దాన్ని పున:సమీక్షించాలని 10 నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు అవాజ్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు అబ్బాస్, సైలాబ్బాబు వెల్లడించారు.
శనివారం ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తన తీర్పును మరోసారి పున:సమీక్షించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

