పోలీసులకు సమాచార వారధి ‘సురక్ష’ : డీజీపీ
తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సురక్ష’ పత్రిక మాత్రమే కాదని.. పోలీసులకు సమాచార వారధి అని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సురక్ష’ పత్రిక మాత్రమే కాదని.. పోలీసులకు సమాచార వారధి అని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన ‘సురక్ష’ శతదినోత్సవ వేడుకల్లో ఆయన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల అనుభవం ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారులు, సిబ్బంది సలహాలను ప్రచురించడం ద్వారా విధుల్లోకి కొత్తగా వస్తున్న యువ పోలీసులకు ఇది ఒక దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. తాను స్వయంగా ప్రారంభించిన సురక్ష ఆన్లైన్ డైలీ వంద రోజుల వేడుకలోనూ పాల్గొనడం ఆనందంగా ఉన్నదని అన్నారు. డిజిటల్ రూపంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సిబ్బందికి చేరువవుతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

