తెలంగాణ ప్రాజెక్టు రెండో యూనిట్ సక్సెస్
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టులోని రెండో యూనిట్లో శనివారం రాత్రి విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి సామర్థ్యానికి చేరుకున్నది. 800 మెగావాట్ల సామర్థ్యానికి గాను పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగింది.
జ్యోతినగర్, ఫిబ్రవరి 3: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టులోని రెండో యూనిట్లో శనివారం రాత్రి విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి సామర్థ్యానికి చేరుకున్నది. 800 మెగావాట్ల సామర్థ్యానికి గాను పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ కోసం కేటాయించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద ఎన్టీపీసీలో నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రథమంగా 800 మెగావాట్ల ఒకటో యూనిట్ నిరుడు ఉత్పత్తి దశలోకి వచ్చింది. రెండో యూనిట్ నిర్మాణం పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే గ్రిడ్కు అనుసంధానం చేసి యూనిట్లో ఉత్పత్తిని కసరత్తు చేశారు. క్రమంగా విద్యుత్తు ఉత్పత్తి 800 మెగావాట్లకు చేరుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

