హైదరాబాద్, ఏప్రిల్28 (నమస్తే తెలంగాణ): టీజీఎస్డబ్ల్యూఆర్ఐఎస్ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 ,7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు సొసైటీ సెక్రటరీ వర్షిణి సోమవారం వెల్లడించారు.
సంబంధిత వెబ్సైట్లో విద్యార్థుల జాబితా చూసుకోవాలని తెలిపారు.