హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్వీఎస్ రెడ్డిని అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగ ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
25