హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎస్ఈఎస్టీఎస్)స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆయన ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు.