విద్యార్థినులకు పురుగుల అన్నం!
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విద్యార్థుల వద్దకు వచ్చి ఆరాతీశారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విద్యార్థుల వద్దకు వచ్చి ఆరాతీశారు.
నెల రోజుల నుంచి నాణ్యమైన భోజనం లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హాస్టల్లో డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి వెళ్లిపోయారు.
– మునిపల్లి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

