సమ్మక్క బ్యారేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి : స్మితా సభర్వాల్
స్మితా సభర్వాల్ | జిల్లాలోని కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ పరిశీలించారు.

ములుగు : జిల్లాలోని కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ పరిశీలించారు. బ్యారేజీ పనుల స్థితి గతులను సంబంధిత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజీ, రెగ్యులేటరీ, రైలింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ నెల చివరి వరకు బ్యారేజీ పనులు పూర్తి చేసి నీటిని నిలువ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సుధీర్ మాట్లాడుతూ.. సమ్మక్క బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి అయిందని, చిన్న చిన్న పనులు మిగిలాయి. వాటిని కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏఎస్పీ ఏటూరు నాగారం గౌస్ ఆలం, దేవాదుల ఈఈ జగదీష్ బాబు, సీఈ వీరయ్య, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకట కృష్ణ, దేవేందర్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

