Anti-farmer laws | రైతు వ్యతిరేక చట్టాలు రద్దు..అంబరాన్నంటిన సంబురాలు
అంబరాన్నంటిని సంబురాలు | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని చేసుకొని సంబురాలు చేసుకున్నారు.

హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని చేసుకొని సంబురాలు చేసుకున్నారు. వ్యవసాయాన్ని విధ్వంసం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రల పన్నుతున్నదని ఆరోపించారు.
ఆ పార్టీ కుట్రలను రైతులు సంఘటితంగా పోరాడి విజయం సాధించడం స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే ఢిల్లీ ధర్నాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో..

సూర్యాపేట జిల్లా వామపక్షాల ఆధ్వర్యంలో..

ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

