బాధితుల పరామర్శకు వెళ్తుంటే అరెస్టా?
బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు షాబాద్ వెళ్తుండగా మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు.
- పోలీసుల తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పట్నం నరేందర్‌రెడ్డి ఆగ్రహం
శంకర్పల్లి/శంకర్పల్లి రూరల్, జూలై 11: బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు షాబాద్ వెళ్తుండగా మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతున్నదని, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడు పరారీలో ఉంటే రాష్ట్రంలో పోలీస్, నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

