రూ.150 దర్శనానికి ప్రత్యేక క్యూలైన్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తులు మాఢవీధుల నుంచి రూ.150 దర్శనానికి వెళ్తున్న సమయంలో ఎండా, వానతో ఇబ్బంది పడుతున్నారు.
- యాదగిరిగుట్టలో ఎండా,వాన నుంచి భక్తులకు రక్షణ
యాదగిరిగుట్ట, జూలై 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. భక్తులు మాఢవీధుల నుంచి రూ.150 దర్శనానికి వెళ్తున్న సమయంలో ఎండా, వానతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఆలయాధికారులు రూ.150 ప్రత్యేక దర్శన లైన్‌కు కొండపైన బస్బే పక్కన గల క్యూ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్‌ను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ క్యూలైన్‌పై ట్రయల్ రన్ చేపట్టారు. మూడు రోజుల పాటు పరిశీలించి మార్పులు చేర్పులు చేపట్టనున్నట్టు ఆలయాధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట మండలానికి చెందిన స్వామివారి భక్తులకు ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుంచి 8.45 గంటల వరకు ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, స్థానిక భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

