Election Commission | ఆర్వో నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి.. ఈసీకి వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్
మధ్యప్రదేశ్ నుంచి మీ నాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని కాంగ్రెస్ బుధవారం ఎన్నికల కమిషన్ దృష్టికి తీ సుకువెళ్లింది. ఆ నిర్ణయం అభ్యంతరకరమైదని, వెంటనే రద్దు చే యాలని కోరింది.
- మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అభ్యంతరకరం..
- ఈసీకి వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూన్ 10: మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని కాంగ్రెస్ బుధవారం ఎన్నికల కమిషన్ దృష్టికి తీ సుకువెళ్లింది. ఆ నిర్ణయం అభ్యంతరకరమైదని, వెంటనే రద్దు చే యాలని కోరింది. మీనాక్షితోపాటు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ టంఖా, రణదీప్ సుర్జీవాలా, భూపేశ్ బఘే ల్, పార్టీ అగ్రనాయకుల ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ను కలుసుకుని తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేసింది. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాజ్యాంగబద్ధ సంస్థలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మేము ఈ పోరాటం చేస్తున్నాం’ అని మీనాక్షీ నటరాజన్ వి లేకరులతో చెప్పారు. ఈసీతో సమావేశం వివరాలను అభిషేక్ సింఘ్వీ విలేకరులకు తెలియచేస్తూ ‘ప్రతినిధి బృందం ఈసీకి సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించింది. ’ అని సింఘ్వీ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

