నార్సింగిలో దారి దోపిడీ దొంగల బీభత్సం.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి వద్ద అర్ధరాత్రి దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి వద్ద అర్ధరాత్రి దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై దొంగలు తల్వార్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో దారికాచిన దోపిడీ దొంగలు అటకాయించి ద్విచక్రవాహనంపై ఉన్న కిశోర్ కుమార్ రెడ్డి, తులసి అనే ఇద్దరిపై తల్వార్ల తో దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ కిశోర్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందాడు. దొంగల బారి నుంచి తప్పించుకున్న తులసి దాడిలో చేయి నాలుగు వేళ్లు కోల్పోయింది . తులసి వద్ద ఉన్న రూ. 15 వేలు దొంగిలించిన ముఠా సభ్యుల నుంచి ఆమె తప్పించుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DGP CV Anand | యూనిఫామ్లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

