ఖమ్మంలో రహదారుల విస్తరణ
ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
- 594 కోట్లు మంజూరు
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
విస్తరించనున్న రహదారులు
- వైరా నుంచి జగ్గయ్యపేట వరకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ నాలుగు వరుసల రహదారిగా విస్తరణ. జగ్గయ్యపేట , బోనకల్ , రావినూతల , ముజఫర్‌నగర్, జానకీపురం, పెద్ద బీరవల్లి, పాలడుగు, సీతానగరం, గొల్లపూడి, రెబ్బవరం, తాటిపూడి, జింకల తాండా, సోమవరం మీదుగా వైరా వరకు. పొడవు- 25.2కి.మీ.లు కాగా, మంజూరైన నిధులు రూ. 151.20 కోట్లు.
- మధిర నుంచి తూటికుంట్ల వరకు. మధిర, జిలుగుమాడు, ఆతూరు, కిష్టాపురం, సిరిపురం, కలకోట, బ్రాహ్మణపల్లి మీదుగా తూటికుంట్ల వరకు. పొడవు-13.50 కి.మీ.లు. నిధులు రూ. 81 కోట్లు.
- మధిర నుంచి ఎర్రుపాలెం వరకు. మధిర, ఎల్లెందుల పాడు, దెందుకూరు, మీనవోలు మీదుగా ఎర్రుపాలెం వరకు. పొడవు-18.40 కిలోమీటర్లు. నిధులు రూ. 110.40 కోట్లు.
- ఖమ్మం నుంచి బోనకల్ వరకు. ఖమ్మం, కొత్తూరు, దంసలాపురం, గాంధీనగరం, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి, జగన్నాథపురం, నాగులవంచ, ముష్టికుంట్ల మీదుగా బోనకల్ వరకు. పొడవు- 28.03 కి.మీ. లు నిధులు రూ.157.23 కోట్లు.
- బోనకల్-ఆళ్లపాడు, రాయన్నపేట-వంగవీడు వరకు. బోనకల్, ఆళ్లపాడు, రాయన్నపేట మీదుగా వంగవీడు వరకు. పొడవు-15.72 కి.మీ.లు. నిధులు రూ.94.32 కోట్లు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

