సింగూరు ప్రాజెక్ట్‌కు పెరుగుతున్న వరద
సింగూరు ప్రాజెక్ట్ | గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సాయిగావ్ లలో వర్షాలు బాగా కురుస్తుండటంతో సింగూరు(బాగారెడ్డి)ప్రాజెక్టు కు వరద ఉధృతి కొనసాగుతుందని ఆదివారం ప్రాజెక్ట్ ఏఈ మజార్ మహ్మద్ తెలిపారు.

సంగారెడ్డి : గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, సాయిగావ్ లలో వర్షాలు బాగా కురుస్తుండటంతో సింగూరు(బాగారెడ్డి)ప్రాజెక్టు కు వరద ఉధృతి కొనసాగుతుందని ఆదివారం ప్రాజెక్ట్ ఏఈ మజార్ మహ్మద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్ట్ లోకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులు, మత్స్యశాఖ కార్మికులు ఇలాంటి సందర్భాల్లో నది పరివాహక ప్రాంతాలకు వెళ్లక పోవడమే మంచిదని సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.585 టీఎంసీల నీటి మట్టం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

