పనికోసం ప్రయత్నించు.. పస్తులుండే పరిస్థితి వస్తే.. ఇక్కడ సంప్రదించు
పనికోసం ప్రయత్నించు.. పస్తులుండే పరిస్థితి వస్తే.. ఇక్కడ సంప్రదించు అనే అంశాన్ని తరచుగా చెబుతుంటారు దోసపాటి రాము. ఇతనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. కరోనా సమయంలో వలస కూలీలు, అనాథలు, వృద్ధులు, పేదలు పడిన ఇబ్బందులను గమనించారు. అటువంటి వారికి చేయూతనివ్వాలనే తలంపుతో నాలుగేండ్లుగా సేవలు చేస్తున్నారు. ‘నిరుపేదల ATM.. ఇది డబ్బులివ్వదు, అవసరాలు తీర్చుతుంది’ అనే అంశంతో చేయూతనిస్తున్నారు. నా అన్న వారే దూరం పెట్టే ఈరోజుల్లో.. తానున్నానంటూ ఆదుకుంటుండటం గొప్పవిషయం. ఆయన చేయూతతో ఎంతో మంది తమ బతుకులను తీర్చిదిద్దుకుంటున్నారు. అయితే ఆయన చేసే సేవలేంటో ఒకసారి తిలకిద్దాం.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్