హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : జీవితాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే అమరుల త్యాగాలు, తెలంగాణ వాదాన్ని అవమానపరిచినట్టేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.
కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, నిలువెత్తు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.