భూసారాన్ని కాపాడాల్సింది రైతులే!
భూసారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : భూసారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ‘రైతుల వారోత్సవం’లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో అగ్రిడాక్టర్లు, రైతులతో నిర్వహించిన సమావేశంలో తుమ్మల మాట్లాడారు. దాదాపు 40 వేల సాయిల్ వలంటీర్లను ఎంపిక చేసి, మట్టి నమూనాలు సేకరించి, సాయిల్ హెల్త్ కార్డులను అధికారులే విశ్లేషించాలని మంత్రి ఆదేశించారు. సేంద్రి య సాగు వైపు రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను రైతుల వద్దకు పంపి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సేంద్రియ రైతుల కోసం ‘టీజీ ఆర్గానిక్ యాప్’ను ఆవిష్కరించినట్టు మంత్రి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

