హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమా రాజేశ్వరిని నియమించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం రెమా రాజేశ్వరి రామగుండం పోలిస్ కమిషనర్గా ఉన్నారు. ఈ బాధ్యతలను తరుణ్ జోషికి అప్పగించారు.