ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట
తెలంగాణ ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు అందాల్సిన వివిధ సెటిల్మెంట్ నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, సెటిల్మెంట్లకు సంబంధించిన నిధుల వినియోగంపై స్పష్టత ఇ స్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు అందాల్సిన వివిధ సెటిల్మెంట్ నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, సెటిల్మెంట్లకు సంబంధించిన నిధుల వినియోగంపై స్పష్టత ఇ స్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు.
సాధారణ ఉద్యోగ విరమణ పొం దిన వారికి సెప్టెంబర్ 2024 వరకు, అనారోగ్యం కారణంగా రిటైర్ అయిన వారికి(వీఆర్ఎస్), మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మార్చి 2026 వరకు టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్ కు నిధులు మంజూరు చేశారు. సాధారణ రిటైర్మెంట్ పొందిన వారికి నవంబర్ 2025 వరకు, ఇతరులకు (మెడికల్ అన్ఫిట్/వీఆర్ఎస్/డిసీసె డ్) గ్రా ట్యుటీ మార్చి 2026 వరకు ని ధులు విడుదలయ్యాయి. సెటిల్మెం ట్ సా లరీ, ఏఎంబీఎఫ్, ఆర్పీఎస్, 2013 బాండ్ల నిధులు మార్చి 2026 వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

