TG Budget | ఓయూ బ్లాక్ గ్రాంట్‌లో తగ్గింపు.. ఏకంగా 42 కోట్లు కోతపెట్టిన సర్కార్!
TG Budget | చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తాం.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మాట లు ఉత్తవేనని నేటితో తేలిపోయింది. వ
TG Budget | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తాం.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మాట లు ఉత్తవేనని నేటితో తేలిపోయింది.
వర్సిటీకి కేటాయించే బ్లాక్గ్రాంట్లోనూ కోత పెట్టి బడ్జెట్లో రూ.500.89 కోట్లను మాత్రమే కేటాయించింది. నిరుడు రూ. 542.68 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 42 కోట్లు తగ్గించింది. దీంతో వర్సిటీలో జీతాలు, పెన్షన్ చెల్లింపులకు కటకట నెలకొననున్నది. 2025-26లో వర్సిటీ 43.15 కోట్ల లోటుతో నడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 42 కోట్లు కోత పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు సర్కార్ మరో వెయ్యికోట్లను కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని వర్సిటీలకు బ్లాక్ గ్రాంట్ పెరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

