ఎనుమాముల మార్కెట్లో ఎర్ర బంగారానికి రికార్డు స్థాయి ధర.. ఎంతంటే?
వరంగల్ : ఎర్ర బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దేశి రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 44,000 నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామ రైతు సామినేని నాగేశ్వరరావు 66 బస్తాల ద్వారా దేశి రకం మిర్చిని మార్కెట్‌కు తెచ్చారు. జితిన్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారులు దీనికి ధర రూ. 44 వేలు నిర్ణయించారు.
ఇప్పటివరకు దేశి రకం మిర్చికి ఇదే అత్యధిక ధర. కొద్ది రోజుల క్రితం ఇక్కడ దేశి రకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 37,000 పలికింది. ఈరోజు అనూహ్యంగా రూ. 44,000 ఎగబాకింది. ఇదే మార్కెట్ లో కొద్ది రోజుల క్రితం సింగిల్ పట్టీ రకం మిర్చి ధర క్వింటాల్ రూ. 42,500 పలికింది. మార్కెట్ చరిత్రలో మిర్చికి ధర క్వింటాల్ రూ. 44,000 నమోదు కావటం ఆల్ టైం రికార్డు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

