కిష్టాపూర్‌లో అరుదైన పక్షి
మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో శనివారం ఓ అరుదైన పక్షిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓ సెల్ టవర్‌పై పెరిగ్రిన్ ఫాల్కన్ అనే అరుదైన పక్షిని గుర్తించినట్టు ఎఫ్‌డీవో రామ్మోహన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డాక్టర్ ఎనగందుల వెంకట్ తెలిపారు.
జన్నారం, ఫిబ్రవరి 14: మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో శనివారం ఓ అరుదైన పక్షిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓ సెల్ టవర్‌పై పెరిగ్రిన్ ఫాల్కన్ అనే అరుదైన పక్షిని గుర్తించినట్టు ఎఫ్‌డీవో రామ్మోహన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డాక్టర్ ఎనగందుల వెంకట్ తెలిపారు.
ఈ పక్షి అన్ని ఖండాల్లో కనిపిస్తుందని, ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలోనూ గుర్తించినట్టు తెలిపారు. ప్రపంచంలో అత్యంత అందమైన, శక్తివంతమైన పక్షిగా గుర్తింపుపొందిందని, 320కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ పక్షి కిలోమీటరున్నర ఎత్తులో ఎగురుతూ ఆహారాన్ని గుర్తించి వేటాడి తింటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

