అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా రమేశ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్‌కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్‌కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.‘ప్రభుత్వం అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా ప్రమోషన్ కల్పించినందుకు సంతోషంగా ఉన్నదని, హైదరాబాద్ జేటీసీగా విధులు నిర్వహించిన రెండున్నరేండ్ల కాలంలో అందించిన సహకారం, మద్దతు మరవలేనిదని పేర్కొన్నారు.
నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయడంలో సదరు అధికారి తన హయాంలో విశేషమైన పాత్ర పోషించారు. ఇప్పుడు అడిషనల్ కమిషనర్‌గా మరింత విసృ్తతమైన బాధ్యతలను చేపట్టనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

