ఎల్ నినో ముందస్తు చర్యల్లో సర్కార్ విఫలం
ఎల్ ని నో ముందస్తు చర్య ల్లో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితు ల్లో కేంద్రం సాయం చేసేందుకు సిద్ధం గా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వి జ్ఞ ప్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
- బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, సె ప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఎల్ ని నో ముందస్తు చర్య ల్లో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితు ల్లో కేంద్రం సాయం చేసేందుకు సిద్ధం గా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వి జ్ఞ ప్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జూరాల ఆయకట్టు కింద నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా దిగువకు విడుదల చేయడం లేదని ధ్వజమెత్తా రు. ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలు ని గ్గుతేల్చేందుకు ప్రాజెక్టును సందర్శిస్తామని ప్రకటించారు. హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడమేందని ప్రశ్నించారు. నిమజ్జనం తర్వాత వ్యర్థాలు తొలగిస్తే పర్యావరణానికి హాని జరుగదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

