రామగుండం క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం రామగుండం నియోజకవర్గం 2023 నూతన క్యాలెండర్ను విష్కరించారు.
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం రామగుండం నియోజకవర్గం 2023 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్, వరంగల్ ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను కలిశారు. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. గోదావరిఖనిలో 600 మంది ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని వారి కుటుంబాల్లో శుభ కార్యాల కోసం ప్రైవేటు ఫంక్షన్ హాల్, ఆర్టీసీ ద్వారా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని విన్నవించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

