Monsoon | రాష్ట్రమంతా చల్లబడిన వాతావరణం.. పలకరించిన తొలకరి.. మొదలైన వానలు
తొలకరి పలకరించింది.. వానలు మొదలయ్యాయి.. వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రమంతా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది.
- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు
- రాష్ట్రమంతా చల్లబడిన వాతావరణం
Monsoon | తొలకరి పలకరించింది.. వానలు మొదలయ్యాయి.. వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రమంతా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది. గురువారం నాటికి తెలంగాణను నైరుతి తాకుతుందని వాతావరణ అధికారులు వెల్లడించినా.. బుధవారమే రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చేశాయి.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. బుధవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాగల రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు నైరుతి విస్తరించే అవకాశాలున్నాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయవ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యధికంగా 2.2 సెం.మీ, మాదాపూర్, బీహెచ్ఈఎల్లో 1.8, ఖాజాగూడ, హఫీజ్‌పేట, చర్లపల్లిలో 1.7, ఏఎస్‌రావునగర్, జూబ్లీహిల్స్, హైదర్‌నగర్‌లో 1.5, మల్లాపూర్, తిరుమలగిరి, కాప్రాలో 1.2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

