23 జిల్లాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ బుధవారం ప్రజాభవన్‌లో తొలి సమావేశం నిర్వహించింది.
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ బుధవారం ప్రజాభవన్‌లో తొలి సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో మండలాలవారీగా వాతావరణ సమాచారం, పంటల విస్తీర్ణం వివరాలను శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత నిర్ణయాల కోసం సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. అంతర పంటలు, తకువ నీటితో సాగయ్యే పంటల అవసరాన్ని కమిటీ పేర్కొన్నది. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఇంధనం) నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

