మాస్క్ పెట్టు.. లేదంటే ఫైన్ కట్టు!

- రాష్ట్రవ్యాప్తంగా 13,16,098 కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికం
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ల వార్తల నేపథ్యంలో పోలీసులు మాస్క్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగేవారిపై 13,16,098 కేసులు నమోదు చేశారు. గస్తీ సిబ్బంది నిఘా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రూ.వెయ్యి జరిమానాను విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరిగే ద్విచక్రవాహనదారుల బండి నంబర్ల ఆధారంగా కూడా కేసులు నమోదు చేస్తున్నారు. జరిమానాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద విధిస్తున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మాస్క్ ఉల్లంఘన కేసులలో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నట్టు వివరించారు. అన్ని జిల్లాల్లోనూ మాస్క్‌ల ఉల్లంఘనపై మరింత దృష్టి పెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

