ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదుకు పీఎస్సీఎంఎస్ విధానం
రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కైంప్లెంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్సీఎంఎస్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కైంప్లెంట్ మానిటరింగ్ సిస్టమ్ (పీఎస్సీఎంఎస్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ విభా గం వెబ్సైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

