BJP MLA Raghunandan Rao | రఘునందన్.. మా ఊరికేం చేశావ్?.. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యేకు అడుగడుగున నిరసనలు
ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు.
- చేసేది లేక అక్కడినుంచి జారుకున్న ఎమ్మెల్యే, నేతలు
BJP MLA Raghunandan Rao | చేగుంట, అక్టోబర్ 26: ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై నిరసనలు పేట్రేగిపోతున్నాయి. శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గ్రామాలకు వెళ్లిన బీజేపీ నేతలను స్థానికులు నిలదీశారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇటీవల చందాయిపేట, కసాన్పల్లి, అనంతసాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తమ గ్రామాలను ఏం అభివృద్ధి చేశావని వచ్చావం టూ మహిళలు, వృద్ధులు నిలదీశారు. దివంగత రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేసేవారని, అందరి గురించి అడిగేవారని గుర్తుచేశారు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు జారుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

