హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జోన్ పరిధిలో 31మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్ అదేశాల మేరకు..
హైదరాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలోని 31 మందికి హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించారు.