హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జోనల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నూతన జాయింట్ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్ భారల్ నియమితులయ్యారు. ఈడీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
నూతన జాయింట్ డైరెక్టర్‌గా నియమితులైన ప్రవీణ్‌కుమార్ 25న బాధ్యతలు చేపట్టనున్నారు.