రాజన్న సిరిసిల్ల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలసొచ్చిన ఓ కూలీ అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీ (పవర్ లూమ్స్ కార్మికుడు)(Power Looms worker )(55) ఉరి(Hanging) వేసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన తంగళ్లపల్లి మండలం టెక్స్ టైల్స్ పార్కు ఇందిరమ్మ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.