జీవో 97 రద్దు చేయాలి
జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట బీఆర్ఎస్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
పెబ్బేరు/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 27: జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట బీఆర్ఎస్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందచేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ అధ్యాపకులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

