e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News మెద‌క్‌లో పోక్సో కోర్టు ప్రారంభం

మెద‌క్‌లో పోక్సో కోర్టు ప్రారంభం

మెద‌క్‌లో పోక్సో కోర్టు ప్రారంభం

మెద‌క్ : ప్ర‌త్యేక కోర్టు అయిన పోక్సో కోర్టు(ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్ర‌మ్ సెక్సువ‌ల్ అఫెన్సెస్ యాక్ట్) మెద‌క్‌లో ప్రారంభ‌మైంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమరాంత్ గౌడ్ ఆదివారం మేద‌క్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలోఈ పోక్సో కోర్టును ప్రారంభించారు. జ‌స్టిస్ గౌడ్‌, మెద‌క్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జ‌డ్జికి జిల్లా ప్రిన్సిప‌ల్ జ‌డ్జి జ‌స్టిస్ బి.పాపి రెడ్డి, క‌లెక్ట‌ర్ ఎస్ హ‌రీష్‌, బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎస్‌.చంద్రారెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. పోక్సో కోర్టు మొద‌టి న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ మైత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు న్యాయ‌మూర్తి కోర్టు ప్రాంగ‌ణంలో ఒక మొక్క‌ను నాటారు. ఎస్పీ చందన దీప్తి, సీనియర్ సివిల్ జడ్జి సుహాసిని, జూనియర్ సివిల్ జడ్జి లావణ్య తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెద‌క్‌లో పోక్సో కోర్టు ప్రారంభం
మెద‌క్‌లో పోక్సో కోర్టు ప్రారంభం
మెద‌క్‌లో పోక్సో కోర్టు ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement