ప్రధాని వంట మనిషి యాదమ్మకు అవమానం.. బండి సంజయ్‌పై నెటిజన్లు ఫైర్
Chef Yadamma | బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ వంటకాలను ఘుమఘుమలాడిస్తాను.. ప్రధాని మోదీ నుంచి మొదలుకుంటే బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలంగాణ వంటకాల రుచులను చూపించి, మైమరిపిస్తానని బండి సంజయ్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ మోదీకి, మిగతా అతిథులకు వంటలు చేయాల్సిన మనిషిని కూడా నోవాటెల్ హోటల్ లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితిని కల్పించాడు బండి సంజయ్.
వంట మనిషి యాదమ్మ బృందానికి పాస్‌లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించాడు. పాస్‌లు ఉంటేనే హోటల్లోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేయడంతో.. యాదమ్మ బృందం రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చింది. యాదమ్మ బృందానికి జరిగిన అవమానం మీడియా కంట పడింది. దీంతో పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. అనంతరం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తెలంగాణ ఆతిథ్యం ఏంటో దేశానికి చూపిస్తానని ఢాంబికాలకు పోయిన బండి సంజయ్ ఏర్పాట్లు ఇవేనా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

