మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్
మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్‌కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎఫ్‌సీఐ రీజినల్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 2320 మిల్లుల్లో 62మంది అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మే 1 సాయంత్రం వరకు ఆయా జిల్లాల డీఎంలకు రిపోర్ట్ చేయాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్‌కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎఫ్‌సీఐ రీజినల్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 2320 మిల్లుల్లో 62మంది అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మే 1 సాయంత్రం వరకు ఆయా జిల్లాల డీఎంలకు రిపోర్ట్ చేయాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

