పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
సర్జికల్, డయాగ్నోస్టిక్స్, ఎక్విప్మెంట్కు సంబంధించి ఏడాది గా పెండింగ్‌లో ఉన్న రూ.245 కోట్లు వెంటనే విడుదల చేయాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సైప్లెర్స్ అసోసియేషన్ ప్రతినిధులు టీజీఎంఎస్ఐడీసీ ఎండీకి వినతిపత్రం అందజేశారు.
- టీజీఎంఎస్ఐడీసీ ఎండీకి సైప్లెర్స్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : సర్జికల్, డయాగ్నోస్టిక్స్, ఎక్విప్మెంట్కు సంబంధించి ఏడాది గా పెండింగ్‌లో ఉన్న రూ.245 కోట్లు వెంటనే విడుదల చేయాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సైప్లెర్స్ అసోసియేషన్ ప్రతినిధులు టీజీఎంఎస్ఐడీసీ ఎండీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీలకు ఎక్విప్మెంట్ను సరఫరా చేయాలని టీజీఎంఎస్ఐడీసీ కోరగా సరఫరా చేసినట్టు వెల్లడించారు. కొన్ని చోట్ల బిల్డింగ్లు సిద్ధంకాని కారణం గా.. మరికొన్నిచోట్ల స్పెషలిస్టు వైద్యు లు లేని కారణంగా ఏడాదిగా వినియోగంలో లేకుండా మూలన పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని ఎక్విప్మెంట్లకు వారంటీ గడువు ముగిసినట్టు వాపోయారు. దవాఖానల నిర్వహణ సజావుగా సాగేందుకు బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

