Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసిహెచ్)లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయి.
పురిటి నొప్పులతో ప్రైవేటు దవాఖానకు వెళ్తే చాలు.. సిజేరియన్ చేసేస్తున్నారు. డబ్బు యావతో ఇష్టారాజ్యంగా కడుపు కోతలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవం చేసేందుకు కనీస ప్రయత్నాలే చేయకుండా శస్త్రచికిత్సలు చేస
సహజ ప్రసవాలు పెంచి, మాతా, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇనిస్టిట్యూషనల్ డెలివరీస్ పెంచడంతో పాటు సిజేరియన్లను తగ్గించేకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్ట�